గ్యాసోలిన్‌పై రష్యా నిషేధం.. భారత్‌పై ప్రభావం ఎంత?

గ్యాసోలిన్‌పై రష్యా నిషేధం.. భారత్‌పై ప్రభావం ఎంత?

గ్యాసోలిన్(పెట్రోల్) ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు రష్యా కీలక ప్రకటన చేసింది. మాస్కో నిర్ణయం వల్ల భారత్‌పై పడే ప్రభావం పరిమితమేనని పలువురు నిపుణులు చెబుతున్నారు. రష్యా నుంచి భారత్ 20 శాతం ముడి చమురును దిగుమతి చేసుకుంటుందని.. గ్యాసోలిన్ లేక ఇతర శుద్ధి చేసిన ఉత్పత్పుల వాటా స్వల్వమేనని తెలిపారు. ఇందుకు మన దేశంలో భారీ స్థాయిలో రిఫైనింగ్ సామర్థ్యం ఉండటమేనని చెప్పారు.