VIDEO: ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే లు, ఎంపీ

VIDEO: ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే లు, ఎంపీ

HNK: కాజీపేట దర్గా సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ 174వ సందల్ ఉర్సుఉత్సవాల్లో దర్గా పీఠాధిపతి కుస్రూ పాషా ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ఎమ్మెల్యేలు నాగరాజు, రాజేందర్ రెడ్డి, ఎంపీ కావ్య,మేయర్ సుధారాణి పాల్గొన్నారు. అనంతరం దర్గాలో చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ఉత్సవాలు మతసామరస్యానికి ప్రతీక అని ముస్లింలతో పాటు అన్ని మతాల వారు ఇక్కడ భక్తి శ్రద్ధలతో పాల్గొంటారని తెలిపారు.