VIDEO: ఇజ్రాయిల్ ఆర్థిక మంత్రి గో బ్యాక్ గో బ్యాక్

ELR: భారతదేశానికి ఇజ్రాయిల్ దేశ ఆర్థిక మంత్రి బెస్జిల్లాల్ స్మాట్రిచ్ ఇండియా పర్యటన సందర్భంగా గో బ్యాక్ అనే నినాదంతో బుధవారం ఏలూరులో ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాసంఘాల నాయకులు మాట్లాడారు. భారత ప్రభుత్వం ఇజ్రాయిల్ ప్రభుత్వంతో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకోవాలన్నారు. పాలస్తీనా దేశంపై ఇజ్రాయిల్ డాడులు ఆపాలన్నారు.