VIDEO: భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే

VIDEO: భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే

NZB: యేసు క్రీస్తు ప్రేమ, క్షమాభావం, త్యాగం ప్రతి మనిషి జీవితంలో ఆదర్శంగా ఉండాలని పారిశ్ ప్రీస్ట్ ఫా. మాదాను జోసెఫ్ అన్నారు. శుక్రవారం సుభాశ్ నగర్‌లోని St.Ann's చర్చిలో గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, శిలువ ఆరాధన కార్యక్రమాలు నిర్వహించారు. సమాజంలో శాంతి, సోదరభావం పెంపొందించాలని ఫాదర్ పిలుపునిచ్చారు.