లోకేష్‌తో RSS సంపర్క్ ప్రముఖ్ రామ్‌లాల్‌ భేటీ

లోకేష్‌తో RSS సంపర్క్ ప్రముఖ్ రామ్‌లాల్‌ భేటీ

AP: మంత్రి లోకేష్‌తో RSS సంపర్క్ ప్రముఖ్ రామ్‌లాల్‌  మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ క్రమంలో రామ్‌లాల్‌ను మంగళగిరి శాలువాతో లోకేష్ సత్కరించారు. RSS శతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రంగాల ప్రముఖులతో రామ్‌లాల్ భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా RSS కార్యక్రమాలు, సంస్థ విశిష్టతను వివరించారు.