VIDEO: యువత శారీరక ఆటలు ఆడాలి: సీసీ హరి

VIDEO: యువత శారీరక ఆటలు ఆడాలి: సీసీ హరి

సత్యసాయి: యువత డిజిటల్‌ గేమ్స్‌పై కాకుండా శారీరక ఆటలు ఆడాలని తొగటవీర క్షత్రియ సంఘం అధ్యక్షుడు సీసీ హరి పేర్కొన్నారు. శనివారం సోమందేపల్లిలో నిర్వహించిన క్రికెట్‌ టోర్నమెంట్‌ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేతగా నిలిచిన ప్రకాశ్‌ మోహన్‌ జట్టుకు ఆయన ట్రోఫీని అందజేశారు. యువత శారీరక ఆటలు ఆడడంతో అనారోగ్య సమస్యలు రావని హరి తెలిపారు.