నానో ఫర్టిలైజర్లపై స్పెషల్ అవగాహన ప్రోగ్రాం
MDCL: శామీర్ పేట, కీసర, హయత్ నగర్ ప్రాంతాల్లో IFFCO ఆధ్వర్యంలో నానో ఫర్టిలైజర్లపై స్పెషల్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. నానో యూరియా, నానో DAP రైతులకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. గుళికలకు సంబంధించిన ఫర్టిలైజర్ల కంటే, లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి యూరియా అద్భుతమైన ఫలితాలు అందిస్తుందన్నారు.