VIDEO: 'విద్యుత్ ఉద్యోగుల సమస్యలను త్వరగా పరిష్కరిస్తాం'

VIDEO: 'విద్యుత్ ఉద్యోగుల సమస్యలను త్వరగా పరిష్కరిస్తాం'

ATP: గుత్తిలో మంగళవారం విద్యుత్ ఉద్యోగుల యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర జనరల్ సెక్రెటరీ ఎంవీ రాఘవరెడ్డి హాజరై మాట్లాడారు. విద్యుత్ కార్మికుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. అనంతరం గుత్తి డివిజన్ విద్యుత్ ఉద్యోగుల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.