VIDEO: లోకేష్‌కు శుభాకాంక్షలు తెలిపిన నిమ్మకాయల
E.G: టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మంత్రి నారా లోకేష్ నియమితులైన విషయం విధితమే. ఈ సందర్భంగా కాకినాడ పార్లమెంటరీ ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాద్ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆర్.బి.పట్నం గ్రామంలో పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి కేక్ కటింగ్‌లో పాల్గొన్నారు.