పాక్ కోసం ఇగ్లాలు రెడీ చేసిన భారత్!

పాక్ కోసం ఇగ్లాలు రెడీ చేసిన భారత్!

సంక్షోభ సమయంలో వాడేందుకు వీలుగా భారత్ స్వల్ప శ్రేణి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా సిద్ధం చేస్తోంది. కొన్నాళ్ల క్రితేమే రష్యా తయారీ ఇగ్లా-ఎస్ మిస్సైల్స్ దిగుమతి చేసుకుంది. వీటితో ఫైటర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్‌లు, ఛాపర్స్, డ్రోన్లు ధ్వంసం చేశారు.