'జిల్లాలో నేదురుమల్లి విగ్రహానికి అనుమతివ్వండి'

'జిల్లాలో నేదురుమల్లి విగ్రహానికి అనుమతివ్వండి'

NLR: జిల్లాలో మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కాంస్య విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు కిరణ్ రెడ్డి కోరారు. ఈ మేరకు కలెక్టర్ ఆనంద్‌కు వినతిపత్రం అందజేశారు. నగరంలోని ఏదైనా ఓ కూడలిలో విగ్రహం ఏర్పాటు చేయడానికి పర్మిషన్ ఇవ్వాలని విన్నవించారు.