రెండు గంటల్లో 22.43% పోలింగ్ నమోదు

రెండు గంటల్లో 22.43% పోలింగ్ నమోదు

RR: తొలి దశ ఎన్నికల్లో భాగంగా ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు రంగారెడ్డి జిల్లాలోని ఏడు గ్రామపంచాయతీలో నమోదైన పోలింగ్ శాతం మండలాల వారిగా ఇలా ఉన్నాయి. ఫరూఖ్ నగర్- 24.92, చౌదరిగూడ-27.13, కేశంపేట-19.13, కొందుర్గు-22.99, కొత్తూరు-24.4 నందిగామ-21.99, శంషాబాద్-17.56 గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.