టుడే టాప్ హెడ్‌లైన్స్ @12PM
➦ శ్రీశైలం క్షేత్రాన్ని మార్కాపురంలో కలపాలి: ఎమ్మెల్యే చంద్ర శేఖర్
➦ కాకర్ల డ్యామ్‌లో చిక్కుకున్న నలుగురిని కాపాడిన ఫైర్ సిబ్బంది
➦ టంగుటూరు ఫ్లై ఓవర్ వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం
➦ కనిగిరిలో మహిళపై కత్తితో దాడి.. ఆసుపత్రికి తరలింపు