ప్రతి కార్యాలయంలో గాంధీ విగ్రహాలను ఏర్పాటు చేయాలి'

ప్రతి కార్యాలయంలో గాంధీ విగ్రహాలను ఏర్పాటు చేయాలి'

MBNR: గాంధీ గ్లోబల్ & గాంధీ విగ్రహ ప్రతిష్ట సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయంలో శనివారం గోడపత్రికను డీఈవో ప్రవీణ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రతి పాఠశాలలో అలాగేచేసుకో ప్రతి కార్యాలయంలో కూడా చిన్నపాటి గాంధీ విగ్రహాలను ఏర్పాటు వడమే లక్ష్యంగా ఈ సంఘం నెలకొల్పడం జరిగిందన్నారు.