రోడ్డు మధ్యలో కరెంట్ పోల్..త్వరలో తొలగిస్తాం: AE
MDCL:ఉప్పల్ బస్టాండ్ నుంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్ వైపు వెళ్లే మార్గంలో రోడ్డు మధ్యలో కరెంటు పోల్ ప్రమాదకరంగా ఉంది. రోడ్డు విస్తరణ సమయంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి రోడ్డు వేశారు. విద్యుత్ శాఖ, మున్సిపల్ శాఖ మధ్య సమన్వయ లోపం ఈ నిర్లక్ష్యంలో దాగి ఉంది.త్వరలోనే కరెంటు పోల్ తొలగిస్తామని AE నిఖిల్ అన్నారు.