ఓటుకు నోటు తీసుకోవద్దని అవగాహన

ఓటుకు నోటు తీసుకోవద్దని అవగాహన

BDK: ఇల్లందు మండలం కొమరారం పంచాయతీలు ఓటుకు నోటు తీసుకోవద్దని భారత్ బీసీ పోరాట వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరన్న నేడు పోస్టర్ ఆవిష్కరించారు. 'ఓటును అమ్ముకుంటే బతికున్న శవంతో సమానమం, జాగ్రత్తగా ఓటు వేసేటప్పుడు మన గ్రామానికి ఎవరైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలి' అని అవగాహన కల్పించారు.