ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి

ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి

MNCL: మందమర్రి మండలం రామక్రిష్ణపూర్ RKCOA క్లబ్‌లో 230 లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాలను కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మంగళవారం పంపిణీ చేశారు. BRS పదేండ్లలో రాష్ట్రంలో ఒక్క రేషన్ కార్డు, ఒక డబుల్ బెడ్ రూమ్ పంపిణీ చెయ్యలేదన్నారు. బీద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు.