'హెచ్చరిక.. ఈ వీడియోలు పోస్ట్ చేయకండి'

'హెచ్చరిక.. ఈ వీడియోలు పోస్ట్ చేయకండి'

HYD: ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సిబ్బంది కదలికలకు సంబంధించిన వీడియోలు కానీ, ఫొటోలు కానీ సోషల్ మీడియాలో పోస్టు చేయరాదని రాచకొండ పోలీసులు పౌరులను హెచ్చరించారు. ఇటువంటి సమాచారం సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే శత్రుదేశాలు ఉపయోగించుకునే ప్రమాదముందని పేర్కొన్నారు. అనుమానాస్పద విషయాలు ఎవరి దృష్టికైనా వస్తే 8712662666, 8712662111 నంబర్లకు కాల్ చేయాలని కోరారు.