పండగ వేళ BRSకు భారీ షాక్

పండగ వేళ BRSకు భారీ షాక్

SDOT: పండుగ రోజు గజ్వేల్ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. BRS పార్టీకి చెందిన సుమారు 300 మంది కార్యకర్తలు, యువకులు తీన్మార్ మల్లన్న సమక్షంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP)లో చేరారు. ఈ పరిణామం మాజీ సీఎం కేసీఆర్‌కు షాక్‌గా భావిస్తున్నారు. గజ్వేల్‌లో మార్పు కోసం ప్రజలు TRP వైపు మొగ్గు చూపుతున్నారని మల్లన్న తెలిపారు.