ఎన్నికల ఫిర్యాదుల కొరకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ఎన్నికల ఫిర్యాదుల కొరకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు

WNP: గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రజలకు ఏమైనా ఫిర్యాదులు ఉంటే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 08545-233525 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. వనపర్తి కలెక్టర్ చాంబర్ నుంచి ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలన్నారు. అన్ని సజావుగా ఏర్పాటు చేయడం జరిగిందని సంతృప్తి వ్యక్తం చేశారు.