VIDEO: ఘనంగా ఉగాది వేడుకలు

VIDEO: ఘనంగా ఉగాది వేడుకలు

AKP: కోటవురట్ల మండలంలో కోటవురట్ల, కైలాసపట్నం, రాజుపేట,లింగాపురం తదితర గ్రామాల్లో గురువారం ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. భక్తులు నూతన వస్త్రాలు ధరించి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చనలు అభిషేకాలు జరుపుతున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అర్చకులు ఉగాది పచ్చడి పంపిణీ చేస్తున్నారు. రైతులు పొలాల్లో పూజలు చేసి పొలం పనులు ప్రారంభించారు.