ఉమ్మడి నల్గొండలో అద్బుత ప్రదేశాలు

ఉమ్మడి నల్గొండలో అద్బుత ప్రదేశాలు

NLG: సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే ఫ్యామిలీతో కలిసి ఎక్కడికి వెళ్లాలా అని చాలా మంది ఆలోచిస్తుంటారు. మన ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే అనేక పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి. నాగార్జునసాగర్ డ్యాం, నాగార్జునకొండం, బుద్ధవనం వంటి బౌద్ధ క్షేత్రాలు దర్శించదగ్గవే. అలాగే కొలనుపాకలో జైన దేవాలయం, నల్గొండలోని పానగల్ ఛాయా సోమేశ్వరాలయం ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రాలు అద్భుత ప్రదేశాలు.