ఆ నౌకలను మేమే పేల్చేశాం: ఇరాన్
థాయ్ నౌక, మయూరీ నారీ బ్యాంకాక్ పేరుతో ఉన్న నౌకపై తామే దాడి చేశామని ఇరాన్ ప్రకటించింది. భారత్‌కు వెళ్తున్న నౌకను తామే పేల్చేశామని స్పష్టం చేసింది. కాగా, దుబాయ్ నుంచి భారత్ వస్తున్న థాయ్ వాణిజ్యనౌకపై దాడి జరిగింది. ఈ దాడి హర్మూజ్ జలసంధి సమీపంలో జరగ్గా.. మొత్తం 23 మంది సిబ్బందిని రక్షించగా.. ముగ్గురు గల్లంతయ్యారు.