VIDEO: అంతర్వేది బీచ్ వద్ద పోలీసుల పటిష్ట భద్రత

VIDEO: అంతర్వేది బీచ్ వద్ద పోలీసుల పటిష్ట భద్రత

కోనసీమ: కార్తీక పౌర్ణిమ సందర్బంగా అంతర్వేది బీచ్ వద్ద మెరైన్ పోలీసులు పటిష్ట పహరా ఏర్పాటు చేశారు. సముద్రం వద్ద ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో మెరైన్ సీఐ నవీన్ నరసింహమూర్తి ఆధ్వర్యంలో సిబ్బంది సముద్ర తీరం వెంబడి నిరంతరం గస్తీ కాస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు, పర్యాటకులు లోతు ప్రాంతాలకు వెళ్ళవద్దని, జాగ్రత్తలు పాటించాలని సూచించారు.