VIDEO: 'కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన'
VZM: మెరకముడిదాం మండల కేంద్రంలో వైసీపీ నేతలతో జడ్పీ ఛైర్మన్ శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన సంతకాల సేకరణకు విశేష స్పందన లభించిందన్నారు. ఈనెల 15న జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.