వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ జనగామలో పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
★ జిల్లాలో జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళులర్పించిన MLA రాజేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య
★ KU ఎంఫార్మసీ పరీక్షల షెడ్యూల్ విడుదల
★ హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్