VIDEO: 'రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి''

VIDEO: 'రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి''

VSP: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి చందనోత్సవం సందర్భంగా, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసారు.