ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రిని సందర్శించిన కార్పొరేటర్

RR: సరూర్ నగర్ ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రిని కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి నేడు సందర్శించారు. ఈ సందర్భంగా పై కప్పు లీకేజీ సమస్యను పరిశీలించి, సదుపాయాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జంతువుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని, అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు.