జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 అమలు: ఎస్పీ

జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 అమలు: ఎస్పీ

ASF: జిల్లాలో మే 1 నుంచి మే 31 వరకు పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ డీసీ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఉన్నతాధికారుల అనుమతులు లేకుండా ఎలాంటి సభలు సమావేశాలు నిర్వహించరాదని అన్నారు. నేరాలను ఉసిగొల్పే విధమైన నిషేధిత ఆయుధాలు వంటివి ఉంచుకోరాదన్నారు. పోలీస్ ఆక్ట్ 30ని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.