జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు.!

ఖమ్మం జిల్లాలో శనివారం ఉదయం 8:30 వరకు గడిచిన 24 గంటల్లో 579.9 మి.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొణిజర్ల 70.9, సింగరేణి 61.4, వైరా 55.4, కూసుమంచి 47.8, కామేపల్లి 46.7, ఏన్కూరు 42.0, R.PLM 40.2, ముదిగొండ 33.7, NKP 32.3, KMM(U) 30.8, KMM(R) 21.2, తల్లాడ 20.0, పెనుబల్లి 17.3, చింతకాని 14.4, T.PLM 12.7, SPL 12.7, KLR 8.8 M.M నమోదైంది.