కరకగూడెంలో శ్రీవాణి ప్రచారం

కరకగూడెంలో శ్రీవాణి ప్రచారం

KMM: పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి బలరామ్ నాయక్ గెలుపే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శుక్రవారం కరకగూడెంలో ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ పినపాక నియోజకవర్గం నాయకురాలు శ్రీవాణి ఉపాధి హామీ పనులు చేస్తున్న ప్రజలకు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కలిగే లాభాల గురించి వివరించారు.