కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ నాయకులు

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ నాయకులు

SRCL: వేములవాడ పట్టణానికి చెందిన బీజేపీ నాయకులు వేములవాడ ట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు సరిపెల్లి కార్తీక్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. లిక్కిడి జితేందర్ ఆధ్వర్యంలో వారి మిత్రబృందం 50 మంది ఆది శ్రీనివాస్ సమక్షంలో పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.