కల్లెడ వెంకటేశ్వరస్వామి ఆలయంలో జాయింట్ కలెక్టర్

కల్లెడ వెంకటేశ్వరస్వామి ఆలయంలో జాయింట్ కలెక్టర్

WGL: పర్వతగిరి మండలంలోని కల్లెడలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. మొట్టమొదటిసారిగా ఆలయానికి విచ్చేసిన దంపతులను కల్లెడ గ్రామ సర్పంచ్ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జీపీవో ఆర్ఎం మేడం కూడా పాల్గొన్నారు.