నేడు ఈ గ్రామాల్లో విద్యుత్ సరఫరా బంద్

నేడు ఈ గ్రామాల్లో విద్యుత్ సరఫరా బంద్

VZM: నెల్లిమర్ల మండలం సతివాడ, రామతీర్థం సబ్ స్టేషన్ల పరిధిలో నిర్వహణ పనులు చేపడుతున్న నేపథ్యంలో సోమవారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు టౌన్ డివిజన్ ఈఈ పి. త్రినాథ్ సోమవారం తెలిపారు. మండలంలో పినతరిమి, పెద తరిమి, బొప్పడాం, వల్లూరు, బుచ్చన్నపేట, ఒమ్మి, మల్యాడ గ్రామాలకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని చెప్పారు.