సూర్య కొత్త మూవీ ప్రారంభం

సూర్య కొత్త మూవీ ప్రారంభం

తమిళ స్టార్ సూర్య, దర్శకుడు జీతూ మాధవన్ కాంబోలో 'సూర్య 47' సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా చెన్నైలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. రేపటి నుంచి దీని రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇక ఈ సినిమాలో నజ్రియా ఫహద్ కీలక పాత్రలో కనిపించనుండగా.. సుశీన్ శ్యామ్ మ్యూజిక్ అందించనున్నాడు.