మంత్రి నేటి పర్యటన వివరాలు
MNCL: కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గురువారం చెన్నూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం మందమర్రి, మధ్యాహ్నం జైపూర్, భీమారం, సాయంత్రం చెన్నూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం క్యాంపు కార్యాలయంలోనే బస చేస్తారని క్యాంప్ కార్యాలయం తెలిపింది.