మోదీని ఉద్దేశించి మాక్రాన్‌ పోస్టు

మోదీని ఉద్దేశించి మాక్రాన్‌ పోస్టు

భారత్‌తో స్నేహం ఎప్పటికీ ఉండాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ పోస్ట్ పెట్టారు. 'భారత ప్రధాని, ప్రియ మిత్రుడు మోదీకి ధన్యవాదాలు. ప్రపంచదేశాలు ఒకరికి ఒకరు సహకరించుకుంటూ కలిసి ముందుకెళ్లినప్పుడే అవి బలంగా మారుతాయి. అదే విధంగా మన దేశాల మధ్య స్నేహం చిరకాలం ఉండాలి' అని పేర్కొన్నారు. ఈ మేరకు మోదీతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు.