కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా మేకల శ్రీకాంత్

కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా మేకల శ్రీకాంత్

JN: స్టేషన్ ఘనపూర్ మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా మేకల శ్రీకాంత్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేతుల మీదుగా ఆదివారం నియామక పత్రాన్ని అందుకున్నారు. శ్రీకాంత్‌కు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతం కృషి చేస్తూ.. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు.