VIDEO: మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి: డీఆర్‌వో

VIDEO: మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి: డీఆర్‌వో

KRNL: మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగి దేశాభివృద్ధికి పాటుపడాలని జిల్లా రెవెన్యూ అధికారి వెంకట్ నారాయణమ్మ అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉపాధి లక్ష్యంగా జీవితంలో ముందడుగు వేయాలని ఆకాంక్షించారు. జిల్లాలోని మహిళా సమైక సంఘాలు రాష్ట్రంలోని ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలవడం గర్వకారణంగా ఉందన్నారు.