నూజెండ్ల సొసైటీ అధ్యక్షుడిగా అంజిరెడ్డి

నూజెండ్ల సొసైటీ అధ్యక్షుడిగా అంజిరెడ్డి

PLD: నూజెండ్ల సొసైటీ అధ్యక్షుడిగా అంజిరెడ్డి శుక్రవారం నియమితులయ్యారు. మండలంలోని రవ్వారానికి చెందిన అంజిరెడ్డి టీడీపీలో దీర్ఘ కాలంగా తన సేవలు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా అంజిరెడ్డిని సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నిక చేశారు. తన నియామకానికి కృషి చేసిన వినుకొండ ఎమ్మెల్యే, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులుకు అంజిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.