సాయంత్రానికి రాకపోకలకు అనుమతి..

సాయంత్రానికి రాకపోకలకు అనుమతి..

VZM: కొత్తవలస ఆర్. యూ.బి. గత రెండు రోజుల నుంచి రాకపోకలు నిషేధించన విషయం తెలిసిందే. సబ్బవరం, చుట్టూ ఉన్న గ్రామాలకు రాకపోకలు పూర్తిగా తెగిపోయాయి. ఇదే ప్రధాన రహదారి కావడంతో ప్రజలు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిమీద ఐ.ఓ.డబ్లూ( రైల్వే) ఎం. శ్రీనివాస్‌ను సంప్రదించగా సాయంత్రానికి రాకపోకలకు ఆర్.యూ.బి.ని అందుబాటులోకి తెస్తామన్నారు.