కాగజ్ నగర్‌లో నూతన గ్రంథాలయ భవనం నిర్మిస్తా: MLA
ASF: గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఆసిఫాబాద్ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారితో కలిసి సిర్పూర్ MLA హరీష్ బాబు గురువారం కార్యక్రమాన్ని ప్రారంభించారు.MLA మాట్లాడుతూ ఆసిఫాబాద్ మాదిరి కాగజ్ నగర్ లో కూడా నూతన గ్రంథాలయ భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు అందుబాటులో కి తెస్తామన్నారు.