సర్దార్ పాపన్న గౌడ్ విక్రమ్ ఆవిష్కరించిన మంత్రి

SRD: వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ సర్వయి పాపన్న గౌడ్ 375వ జయంతి పురస్కరించుకొని కలెక్టరేట్ ఎదుట ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సర్దార్ పాపన్న గౌడ్ స్ఫూర్తితో ప్రభుత్వం తెచ్చిన 42 శాతం రిజర్వేషన్లు సాధిస్తామన్నారు.