వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై కోటి సంతకాల సేకరణ
ATP: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కూడేరులో ప్రారంభమైంది. మండల కేంద్రంలోని వైఎస్సార్ సర్కిల్ వద్ద వైసీపీ నాయకులు ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఉరవకొండ సమన్వయకర్త విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.