చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ మిస్సైన శ్రీనాథ్ మృతదేహాన్ని కుప్పంలో గుర్తించిన పోలీసులు
➢ పాతపేట ఏనుగు దాడిలో వృద్ధ దంపతులకు తీవ్ర గాయాలు
➢ నైరుతి బంగాళాఖాతం అల్పపీడనం.. జిల్లాకు రెండు రోజులు భారీ వర్ష సూచన
➢ పాలసముద్రం టీడీపీ మండల అధ్యక్షుడిగా తాళ్లూరి శివ నాయుడు ఎన్నిక