'డెకాయిట్' సెన్సార్ పూర్తి.. ఏప్రిల్ 10న రిలీజ్
అడివి శేష్, షానీల్ డియో కాంబోలో వస్తున్న 'డెకాయిట్' మూవీ ఏప్రిల్ 10న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ మూవీకి U/A సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ చిత్ర ట్రైలర్‌ను ఏప్రిల్ 4న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ విలన్‌గా కనిపించనున్నాడు.