'హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి'

'హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి'

సత్యసాయి: హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని 25 ప్రజా సంఘాల నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. అడ్వకేట్ ఇమ్లాద్ నేతృత్వంలో ర్యాలీ చేసి అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఎమ్మెల్యే బాలయ్య ఇచ్చిన హామీ నిలబెట్టాలని కోరారు.