విద్య నిమిత్తం ఆర్థిక సహాయం
VZM: జాతీయ యువజన అవార్డు గ్రహీత కీ.శే రెడ్డి రమణ కుమారుల విద్య నిమిత్తం స్థానిక అలకానంద కాలనీలో న్యాయవాది నాలుగెస్సల రాజు చేతుల మీదుగా రూ.13 వేలు ఆర్థిక సహాయం చేశారు. చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ గ్రూపు సభ్యులు నరసింగరావు, ప్రసాద్, రమేష్, శేఖర్, అనిత గుప్త, రాజు, చిన్నారావు, దుర్గమ్మలు ఈ సహకారం అందించారు.