VIDEO: అడవి పంది కోసం రెస్క్యూ టీం గాలింపు

VIDEO: అడవి పంది కోసం రెస్క్యూ టీం గాలింపు

MNCL: కన్నెపల్లి మండలం సుర్జాపూర్ గ్రామంలో రైతులపై దాడి చేసి చంపిన అడవి పంది కోసం అటవీశాఖ అధికారుల సమక్షంలో అధికారులు రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టింది. పంది రెస్క్యూ టీంలో ఓ వ్యక్తి పై దాడి చేసింది. వెంటనే అటవీశాఖ అధికారులు ఆస్పత్రికి తరలించారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకి రావద్దని అడవి పంది కోసం కుక్కలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు