నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

WGL: KUC సబ్ స్టేషన్ నయీమ్ నగర్ పరిధిలో ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని TGNPDCL హన్మకొండ టౌన్ DE సాంబా రెడ్డి తెలిపారు. మరమ్మతుల కారణంగా నయీమ్ నగర్, లష్కర్ సింగారం, పోలీస్ హెడ్ క్వార్టర్స్ ప్రాంతాలలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.